సన్నాసులు అంటూ విపక్షాలపై KCR ఆగ్రహం..!! || KCR Busy In The Tour Of Joint Mahabubnagar District

2019-08-29 226

Telangana CM Kalvakuntla Chandrashekhar Rao Busy in the Tour Of Joint Mahabubnagar district. Initially the work on the Palmooru - Rangareddy bidding scheme was examined. Subsequent work on the Karivena Reservoir was examined by Aerial View. To that extent, the authorities have been asked about the performance and progress of the projects.
#cmkcr
#mahabubnagar
#projects
#telangana
#hyderabad
#Palmooru-Rangareddyscheme
#niranjanreddy
#srinivasgowd


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన బిజీ షెడ్యూల్‌గా మారింది. తొలుత పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్‌కు సంబంధించిన పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆ మేరకు ప్రాజెక్టుల పనితీరును, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.

Videos similaires